భవిష్యత్ లో బీఆర్ఎస్ పార్టీ ఉండదు
కాళేశ్వరం కమిషన్ విచారణ పై అనుమానాలు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కనిపించటం లేదు బీజేపీ శాసనపక్ష ఉపనాయకులు ఎమ్మెలే పాయల్ శంకర్ నిజామాబాద్, బతుకమ్మ: భవిష్యత్ లో రాష్ట్రంలో బీఆర్ ఎస్ పార్టీ ఉండదని, ఆస్తుల గొడవలతో పార్టీ కూరుకు పోయిందని బీజేపీ శాసనపక్ష ఉపనాయకులు ఎమ్మెలే పాయల్ శంకర్ వ్యాఖ్యనించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో తప్పులు చేసిన వాళ్లకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణ పై అనుమానాలు ఉన్నాయన్నారు....