డీసీ కేసు ఉండే.. స్పౌజ్ ఎలా వచ్చే..
పెండింగ్ లో ఉంది -ఫైనల్ కు రాలేదు సిఎండి ఆదేశాలు తుంగలో... ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగుల సమాయత్తం నిజామాబాద్, బతుకమ్మ : బదిలీల ప్రక్రియ మొదలైందంటే చాలు, ఉన్న దగ్గరే ఉండేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సంఘపరంగా, రోగాలున్నాయని, స్పౌజ్ (జీవిత భాగస్వామి) అని చెప్పి బదిలీ లేకుండా చేసుకుంటున్నారు. ప్రాధాన్యత ప్రమాణాలు పాటించాలని, వాటిని తప్పితే కఠిన చర్యలు ఉంటాయని కంపెనీ సీఎండి ఆదేశాలు ఇచ్చారు. ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం.. అవన్నీ మాకు చెల్లవు అంటూ ఒక అధికారి స్పౌజ్ ఉపయోగించుకొని నగరంలోనే...