ఎరువుల కొరత లేకుండా చూడాలి

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి   రుద్రూర్, బతుకమ్మ: రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో 15.00+33.00 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాం(గిడ్డంగి)ని శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఎరువుల కొరత లేకుండా...