యాసంగి సీజన్ కు ఎరువుల కొరత తలెత్తకుండా చూడాలి
. . . ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్ బోధన్, బతుకమ్మ : ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే యాసంగి సీజన్ కు ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుంచి ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి అన్నారు. బోధన్ మండలం మావందిఖుర్దు గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిలువ ఉన్న ఎరువులను...