యూరియా సరఫరాలో ఇబ్బంది కలగకుండా చూడాలి
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : యూరియా డిస్ట్రిబ్యూషన్ చిన్న, సన్నకారు రైతులకు యూరియా సరఫరా లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి పట్టణంలో గల మన గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాపును వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాప్ లో యూరియా పెస్టిసైడ్స్ స్టాక్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...