యూరియా సరఫరాలో ఇబ్బంది కలగకుండా చూడాలి

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్    నిజాంసాగర్, బతుకమ్మ : మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్  నిజాంసాగర్ మండలంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అచ్చంపేట్ పరిధిలో గల నర్సింగరావు పల్లి ఎరువుల గోదామును వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో యూరియా స్టాక్ ను పరిశీలించారు. 71 యూరియా బస్తాలు  గోడౌన్లో  నిల్వ ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రైతులకు యూరియా సరఫరా లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా నిర్వహించాలని...