విధుల పట్ల ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకూడదు
. . . నిజామాబాద్ పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఎన్నికల సిబ్బంది విధుల పట్ల ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించరాదని, ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి మంగళవారం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో...