బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంలో జాప్యం తగదు
. . . రాజకీయ పార్టీలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం విషయంలో రాజకీయ పార్టీలు జాప్యం చేయకుండా, బీ.ఎల్.ఏ ల నియామకం జాబితాను నిర్ణీత ఫార్మాట్ లో సత్వరమే అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అమలులో బీ.ఎల్.ఏ ల పాత్ర ఎంతో క్రియాశీలకం అయినందున వారి నియామకంలో తాత్సారం తగదని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం...