సమృద్ధిగా వర్షాలు కురిసి అధిక దిగుబడులు రావాలి
. . . సర్పంచ్ ధర్మరాజు యాదవ్ పంచిత సిరికొండ, బతుకమ్మ : గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి అధిక దిగుబడులు రావాలని సిరికొండ సర్పంచ్ ధర్మరాజు యాదవ్ పంచిత కోరారు. ప్రకృతి మాత అనుగ్రహం గ్రామ రైతులందరిపై ఉండాలని ప్రార్థిస్తూ సిరికొండ గ్రామ రైతులు అనాదిగా వస్తున్న సంప్రదాయ వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆచారం ప్రకారం వడగండ్ల వానలను అరికట్టేందుకు నాగలిని భూమిలో పాతే ప్రాచీన సంప్రదాయాన్ని రైతులు పాటించారు. పంట పూర్తిగా చేతికొచ్చి, అమ్మకాలు...