జీజీహెచ్ లో నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలి
సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) నగర కార్యదర్శి, ఎం.సుధాకర్ బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) లో నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) నాయకులు అడిషనల్ పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు కి గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ జీజీహెచ్ ఆరోగ్యశ్రీ విభాగంలో...