ప్రయోగాత్మక పరిశోధనల వైపు మొగ్గు చూపాలి
. . . ఉస్మానియా విశ్వ విద్యాలయ అసోసియేట్ ఫ్రొఫెసర్ డా.ఎ.విజయ్ భాస్కర్ రెడ్డి . . . ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శాస్త్రీయ దృక్పథంపై జాతీయ సదస్సు ఎల్లారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక పరిశోధనల వైపు మొగ్గు చూపాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎ. విజయభాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ అండ్ బాటనీ విభాగాల ఆధ్వర్యంలో "కెమికల్ అండ్...