వర్షపు నీటిని తట్టుకునేలా డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి
తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం.శ్రీనివాస్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతుంది కార్పొరేషన్ లు ,మున్సిపాలిటీల సంఖ్య పెరిగింది కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి తగినన్ని నిధులు కేటాయింపులు లేక మున్సిపాలిటీల అభివృద్ధి పూర్తిగా పడకేసింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలను తట్టుకునేలా డ్రైనేజీ వ్యవస్థ లేదని దీని మూలంగా నగరాలు పట్టణాలు మినీ వాటర్ బండ్ ల మారిపోయి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్...