పనితీరులో మార్పు రావాలి

. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన . ముదక్ పల్లి పీహెచ్ సీ ఆకస్మిక తనిఖీ . వైద్యులు, సిబ్బంది గైర్హాజరుపై అసంతృప్తి . పీహెచ్ సీలను గాడిలో పెట్టాలని డీఎంహెచ్ వోకు ఆదేశం   నిజామాబాద్, బతుకమ్మ: వైద్యారోగ్య శాఖ పనితీరులో మార్పురావాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మోపాల్ మండలంలోని ముదక్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలతోపాటు ఔషధాలు నిలువ...