కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   . . . కోటగిరి పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన సీపీ   కోటగిరి, బతుకమ్మ :   అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. గురువారం మధ్యాహ్నం సీపీ కోటగిరి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీలు...