దేశంలో ఇంకా కులవివక్ష ఉంది
ఎస్సి రిజర్వేషన్ 15 నుండి 18శాతం పెంచాలని తీర్మానం చేసిన అమలు జరగలేదు మంత్రి లక్ష్మణ్ కావాలనే నా మీద విమర్శులు చేస్తున్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట స్వామి నిజామాబాద్ సిటి, బతుకమ్మ : దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచిన కుల వివక్ష ఉందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. జిల్లా మాల సంఘం అధ్యక్షులు చొక్కం దేవిదాస్, కన్వినర్ అలుక కిషన్ ల ఆధ్వర్యంలో మాలల ఐక్య సదస్సు ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగింది....