అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం
బీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు హైదరాబాద్, బతుకమ్మ: అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం నడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యనించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏదైనా మాట్లాడితే.. అరగంటలోనే రాజగోపాల్‌రెడ్డి ఖండిస్తారని, బండి సంజయ్‌కు డైరెక్టుగా ఈటల వార్నింగ్ ఇస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ లో బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో ఆదివారం హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ నాయకులతో కవిత...