ఎమ్మెల్యే చెప్తే తప్ప తెలుసుకునే పరిస్థితి లేదు
నాటడంలో ఉన్న శ్రద్ధ సంరక్షణలు లేదు క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కరువు బతుకమ్మ,మోర్తాడ్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో ప్రతి మొక్కకు జియో ట్యాగ్ చేస్తున్నామని ప్రతి ఒక్క వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తున్నామని ఒక పక్క అధికారులు గొప్పలు చెబుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో పలు విషయాలు తెలుస్తున్నాయని తెలుపడంలో అతిశయోక్తి లేదు. మోర్తాడ్ మండల కేంద్రంలో దారి విభాగం మధ్యలో సుందరీకరణ, పచ్చదనం కోసం నాటిన చెట్టు ఎండిపోవడం జరిగిందని నియోజకవర్గం ఎమ్మెల్యే చూసి చెప్పే తప్ప తెలుసుకొని పరిస్థితిలో అధికారులు ఉన్నారంటే...