మహ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే  సహించేది లేదు

బతుకమ్మ , బాన్సువాడ : మొహమ్మద్ ప్రవక్త, కుటుంబం పై అనుచిత వాక్యాలను చేస్తే సహించబోమని, నర్సింగ్ ఆనంద్ మహారాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో బాన్సువాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ మండల అశోక్ కు ఫిర్యాదు చేశారు.బాన్సువాడ పట్టణంలోని ముస్లిం మైనారిటీలు ఉత్తర్ ప్రదేశ్ గజియాబాద్ కు చెందిన నర్సింగ్ ఆనంద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూన్నమన్నారు. అనంతరం ముస్లిం సోదరులు మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ లోని గజియాబాద్ లో ఉన్న నర్సింగ్ ఆనంద్ అనే పూజరి ముస్లింలకు...