చెత్తశుద్ధిపై.. చిత్తశుద్ధి లేదు..
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా డంపింగ్ యార్డులు నిద్రావస్థలో అధికారులు రుద్రూర్, బతుకమ్మ : పరిశుభ్రత కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి లక్షలు వెచ్చించి చెత్తను సేకరించడానికి ట్రాక్టర్ తో పాటు డంపింగ్ యార్డులను నిర్మించింది. అక్కడే తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారీ కోసం ప్రత్యేకంగా గ్రామాల్లో డంపింగ్ యార్డులను నిర్మించినా, ఈ ప్రభుత్వంలో నిర్వహణ లేక డంపింగ్ యార్డులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు రాణంపల్లి, సులేమాన్ నగర్,...