ఎల్లారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు
. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. యూరియా పంపిణీకి సంబంధించి ఇటీవల కొన్ని తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. తాడ్వాయి మండలంలోని ఒక పీఎసీఎస్ ద్వారా యూరియా కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం జరగడంతో పంపిణీలో...