యూరియా కొరత లేదు.. రైతులు ఆందోళన చెందవద్దు
మోర్తాడ్, బతుకమ్మ: సహకార సంఘంలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని మోర్తా వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండలం లోని శెట్ పల్లీ సొసైటీ పరిధిలోని శెట్పల్లి , మోర్తాడ్ సొసైటీ పరిధిలోని మోర్తాడ్ రైతులకి యూరియా సరఫరా చేయడం జరిగిందని రైతు లకు అవసరానికి సరిపడా యూరియా అందించడం జరుగుతుంది. కావున రైతులు ఎవరు అవసరానికి మించి యూరియా తీస్కొని కృతిమ కొరత సృష్టిచోదని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మండలానికి 2205 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా...