రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు

. రాష్ర్టంలో క్రైం రేట్ 20శాతం పెరిగింది . తరచూ మత కల్లోలాలు చోటు చేసుకుంటున్నాయి . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ: రాష్ర్టంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రైమ్ రేట్ 20శాతం పెరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన మహిళా శంఖారావం నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో నిర్వహించనున్న మహిళా శంఖారావానికి...