మోడీ పాలనలో అవినీతికి తావు లేదు
. . . అక్రమ సంపాదన తగ్గించండి . . . రాబోయే రోజుల్లో నోట్లకు ట్రాకింగ్ . . . నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్, బతుకమ్మ : మోడీ ప్రధానిగా 12 ఏళ్ళు పూర్తి చేసిన కాలంలో అవినీతికి, అక్రమాలకు తావు లేదని ఆయన మచ్చలేని నాయకుడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో నక్సలిజం పూర్తిగా అంతమైందని, ఉగ్రవాదాన్ని దేశసరిహద్దుకే...