మహిళల ఉపాధిపై దెబ్బ తీస్తే ఊరుకునేది లేదు

  . . . పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి. గోదావరి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మహిళల ఉపాధి పై దెబ్బతీస్తే మహిళలు, పేద ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తారని పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి.గోదావరి అన్నారు. ఆదివారం కోటగల్లి లోని ఎన్ ఆర్ భవన్ లో పిఓడబ్ల్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 8న జరగబోయే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవాన్నివిజయవంతం చేయాలని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు...