గోదావరి, కృష్ణా జలాల అంశంలో  రాజీ పడే ప్రసక్తే లేదు 

సంక్షేమానికి కేరాఫ్ గా కాంగ్రెస్ పాలన హైదరాబాద్  బ్రాండ్ ని మరింత ముందుకు తీసుకెళ్తాం కాళేశ్వరం నీరు లేకున్నా దిగుబడిలో రికార్డ్ 79వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకల్లో రేవంత్ హైదరాబాద్, బతుకమ్మ : గోదావరి, కృష్ణా జలాల విషయం లో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన వాటా సాధించేవరకు ఎవరి బెదిరింపులకు లొంగేదీ లేదన్నారు. 79వ స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా శుక్రవారం గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. అహింసా పద్ధతిలో మహాసంగ్రామం...