పార్టీ మారే ప్రసక్తే లేదు
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ : రైతుల సమస్యలపై పార్టీలకతీతంగా నాయకులంతా ఏకతాటిపై రావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో శుక్రవారం సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఆత్మీయ కలయిక కిసాన్ మిలాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల పై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు...