సీఎం, మంత్రుల మీద నోరు పారేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు

కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్   నిజామాబాద్, బతుకమ్మ :  కేసిఆర్ కుంభ కర్ణుడి నిద్రలేచి బయల్దేరాడని, సీఎంపైన, మంత్రుల మీద నోరు పారేసుకుంటే ఊరుకునే  ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో బుధవారం టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఫాం హౌస్ కి పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని, ఫామ్ హౌస్ లో పడుకున్న మీకు...