​హిందూ సమాజంపై దాడులను ఉపేక్షించే ప్రసక్తే లేదు

  . . . బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్త ఆందోళనలు   . . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలో ఇటీవల జరుగుతున్న దాడుల ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మంగళవారం ఇందూరు జిల్లా పోలీస్ కమీషనర్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత...