రామాలయ స్థలం జోలికొస్తే ఊరుకునేది లేదు
. . . స్థలం వద్దకు జేసిబి తీసుకురావడం ఎంతవరకు సమాంజసం.. . . . రామాలయ స్థల విషయం పై వాగ్వివాదం... రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో సోమవారం సీతారాముల చిత్ర పటానికి పూజలు చేస్తున్న స్థల ప్రాంతాన్ని అధికారులు జేసీబితో చదును చేయడానికి ప్రయత్నించగా విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. రామాలయ స్థలం జోలికొస్తే ఊరుకునేది లేదని అన్నారు. రామాలయానికి చెందిన స్థల విషయంలో...