ప్రభుత్వ సొమ్ము ను కాంగ్రెస్ కార్యకర్తలకు పంచిపెడితే ఊరుకునేది లేదు
. . . మాజీ మంత్రి , బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 7 ప్రకారం గ్రామ సభలోనే జరగాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై 17 నెలలు అయినా ప్రతి అర్హులైన...