మొబైల్ పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

  . . . 20 రోజుల్లోనే 200 ఫోన్ల రికవరీ   . . . కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ :   మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అప్పగించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం...