ఎబోలా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

  . . . ఎబోలా ఎంటర్ అవకుంగా పటిష్ట చర్యలు చేపట్టాం   . . . ఎబోలా బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 21 రోజుల ఐసోలేషన్   . . . ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ   హైదరాబాద్, బతుకమ్మ :   ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ పేర్కొన్నారు. రాష్ట్రంలోకి ఎబోలా ఎంటర్ అవకుండా...