ధాన్యం కొనుగోలు లో నిర్లక్ష్యం తగదు
. . . నెల రోజులుగా ధాన్యం కొనుగోలు లేదు . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ జనగాం, బతుకమ్మ : ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తి కావాల్సి ఉన్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు భువనగిరి, ఆలేర్, జనగాం మార్కెట్ యార్డులోని ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిజెపి చేపట్టిన...