నా వెనక ఏ జాతీయ పార్టీ లేదు

20 ఏళ్లు బీఆర్ఎస్ కోసం కష్టపడ్డ కొందరిలో స్వార్థం ప్రవేశించింది.. వారివల్ల కోట్లాది మంది బాధ పడొద్దన్నదే నా తపన చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   లండన్, బతుకమ్మ : తన వెనక ఏ జాతీయ పార్టీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.. తాను 20 ఏళ్లు బీఆర్ఎస్ కోసం కష్టపడ్డానని తెలాపారు. దురదృష్టకర పరిస్థితుల్లో నిరుడు బతుకమ్మ సంబురాలకు దూరంగా ఉన్న తాను ఈ...