బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేదు

హైదరాబాద్, బతుకమ్మ : కుటుంబ గొడవలపై ఎమ్మెల్సీ  కవిత మొదటి సారి స్పందించారు. తనది ఆస్తుల పంచాయితీ కాదని, ఆత్మగౌరవ పంచాయితీ అంటూ తాను ఇష్టంగా కొలిచే లక్ష్మీనరసింహ స్వామి, తన ఇద్దరు కొడుకులపై కవిత ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, రాష్ట్రంలో ఎలా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వ్యక్తి స్వేచ్ఛ ను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈమాటలు చెబుతున్నానని శాసనమండలిలో కవిత భావోద్వేగానికి గురై కంటతడిపెట్టుకున్నారు.   బీఆర్ఎస్ లో ఏ బాధ్యత ఇచ్చినా పని చేశానని,...