రెండో శనివారం విద్యాసంస్థలకు సెలవు లేదు

 . . . జిల్లా విద్యాశాఖాధికారి దుర్గా ప్రసాద్  నిజామాబాద్, బతుకమ్మ :   ఈ నెల 14న రెండో శనివారం నాడు విద్యాసంస్థలకు సెలవు లేదని అరోజు  తరగతులు యదావిదిగా నిర్వహించ బడుతాయని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ నెల 2న రాష్ర్ట ప్రభుత్వం భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అరోజు నాటి విద్యా సంవత్సరం సెలవును రెండో శనివారం నాడు అన్ని యాజమాన్య విద్యాసంస్థలు ఐనా పాఠశాలలు, కాలేజీలు, పాలిటేక్నిక్, ఐటిఐలతో...