అక్రమ కేసులకు భయపడేది లేదు..
డీసీసీబీ డైరెక్టర్, మెండోరా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నగంపేట్ శేఖర్ రెడ్డి ముప్కాల్, బతుకమ్మ: అటు రాష్ట్రంలో ఇటు బాల్కొండ నియోజకవర్గంలో అరాచక నియంత పాలన కొనసాగుతుంది అని డి సి సి బి డైరెక్టర్ మెండోరా మండల పార్టీ అధ్యక్షులు నగంపేట్ శేఖర్ రెడ్డి అన్నారు. ముప్కాల్ మండల బీఆర్ఎస్ ముఖ్యనాయకులు జోగు నర్సయ్య కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి అక్రమాలను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఆయనకు పోలీసులు నోటీసు లు జారీ చేయడాన్ని...