అవినీతి ఏం లేదు అన్ని పనులకు బిల్లులు ఉన్నాయి

మేము చూపిన ఖర్చుల్లో పాత బకాయిలు చెల్లించాం భీమ్ గల్ మున్సిపల్ మాజీ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్   భీమ్ గల్, బతుకమ్మ : మా పాలకవర్గం పరిపాలన సమయంలో అన్ని పనులు అందరు కౌన్సిలర్ల ఆమోదం మేరకు తీర్మానలను అనుసరించి చేశామని, చేసిన పనులన్నింటికి బిల్లులు ఉన్నాయని భీమ్ గల్ మున్సిపల్ మాజీ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ తెలిపారు. నిన్న కొంతమంది బిజెపి నాయకులు మున్సిపల్ లో 20-02-2022 నుండి 21-02-2025 వరకు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాట్లాడిన మాటలను...