ప్రాజెక్టు రామడుగు పట్టా భూముల కోసం ఆందోళన ఉదృతం

సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ   ధర్పల్లి, బతుకమ్మ : ప్రాజెక్టు రామడుగు పట్టా భూముల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని , సమస్యను విస్మరిస్తే తగినబుద్దిచెప్తాం అని సిపిఐ(ఎం-ఎల్) మాస్ లైన్ రాష్ట్రనాయకులు పి. రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  సోమవారం ధర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు రామడుగు పట్టా భూముల  సమస్యలపై అనేక దపాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని , ఆందోళనలు  చేపట్టామని అయినా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం  నిమ్మకు...