కాంగ్రెస్ లో పార్టీలో ప్రజా స్వామ్యం  ఎక్కువైంది

  . . . పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  నిజామాబాద్, బతుకమ్మ: సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే  రాజగోపాల్ రెడ్డి చేసిన వాఖ్యాలపై పై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ..కాంగ్రెస్ లో పార్టీలో ప్రజా స్వామ్యం  ఎక్కువైందన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టిలో అంతర్గతంగా రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి లు చేసిన వ్యాఖ్యలను ఏ.ఐ.సీసీ పరిశీలన చేస్తుంది అన్నారు. దానిపై పార్టి క్రమ శిక్షణ సంఘం చర్యల అంశం...