ప్రజా ఉపయోగానికి ఇందూర్ లో స్థలాలు కరువు

  . . . అప్పుడు కలెక్టరేట్ శివారుకు తరలింపు   . . . ఇప్పుడు నిజామాబాద్ బస్టాండ్ కు స్థలం కరువు   . . . బస్టాండ్ ప్రతిపాధిత స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం   . . . నిజామాబాద్ డెవలప్ మెంట్ పట్టని రాజకీయ పార్టీలు   . . . సోషల్ మీడియాలో పోస్టులు వైరల్   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసి ప్రధాన బస్ స్టాండ్ ఏర్పాటుకు ప్రతిపాదిత...