రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది
కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆనాటి రోజులు తెచ్చింది రైతు రాజ్యం కాదు.. కాంగ్రెస్ పార్టీ దగా రాజ్యం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మోర్తాడ్, బతుకమ్మ : ఒక్క సంచి యూరియా కోసం చెప్పులు, పట్టా పుస్తకాలు లైన్లో పెట్టి గంటలు తరబడి నిలబడి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒక్క యూరియా బస్తా కుడా దొరకని పరిస్థితి...