మా గురువు ధర్మపురి శ్రీనివాస్ ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది
. . . పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : రాజకీయ ఓనమాలు నేర్పిన వ్యక్తి, ఎలక్షన్‌లో ఓడినప్పుడూ నాకు బాసటగా నిలిచిన మా గురువు దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు, నిజామాబాద్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్ పదవి స్వీకార ప్రమాణస్వీకార కార్యక్రమానికి...