చట్ట సభల్లో సబ్బండ వర్గాల బలం పెరగాల్సిన అవసరం ఉంది

ముదిరాజ్ ల ప్రాతినిద్యం జనాభా దామాషా ప్రకారం ఉండాలి అఖిల భారత ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ బతుకమ్మ, నిజామాబాద్ : రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అఖిల భారత ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ అన్నారు. సబ్బండ వర్గాలు అన్ని ఏకతాటిపైకి రాయాల్సిన సమయం ఆసన్నమైందని అందులో ముదిరాజ్ లు ముందు ఉండాలని సూచించారు .నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ముదిరాజ్ ల...