మహాజన రాజ్యాధికారాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది

  . . . ఎంఆర్ పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ   కమ్మర్ పల్లి, బతుకమ్మ :   భవిష్యత్తులో మన హక్కుల కోసం పోరాటం చేసి మహాజన రాజ్యాధికారాన్ని సాధించుకోవాల్సిన అవసరం మాదిగల మీద ఉందని ఎంఆర్ పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. మంగళవారం చౌటపల్లి గ్రామంలో మాదిగ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారత దేశ రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి ఉత్సవాలలో...