నాణ్యమైన విద్యనందించే విద్యా సంస్థల అవసరముంది
. . . నగర మేయర్ ఉమారాణి రమేష్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నేటి పోటీ ప్రపంచంలో చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే విద్యాసంస్థల అవసరం ఎంతో పెరిగిందని నిజామాబాద్ మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ అన్నారు. నగరంలో చిన్నారులకు నాణ్యమైన, ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన "మై చోటా స్కూల్" పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ ముఖ్య అతిథిగా హాజరై...