హమాల్ వాడిలొ దొంగల హల్ చల్

. . . మూడు చోట్ల దోంగతనం  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలొని హమాల్ వాడిలొ దొంగలు అలజడి రేపారు. అదివారం రాత్రి మూడవ టౌన్ ప్రాంతంలోని హమాల్ వాడిలో మూడు చోట్ల దోంగతనాలకు పాల్పడ్డారు. హమాల్ వాడిలోని ముదిరాజ్ సంఘం లొ, మైసమ్మ గుడి లో చోరిలకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం ఈ విషయం వెలుగు లోకి వచ్చింది...   హమాల్ వాడిలోని మల్లారి అనురాద అనే మహిళ ఇంటిలో చోరికి పాల్పడ్డారు. గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగుళ...