ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యవేక్షణ లోపించింది
. . . ప్రభుత్వాసుపత్రుల్లో తగ్గిన ప్రసవాలే నిదర్శనం . . . మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బాన్సువాడ, బతుకమ్మ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యవేక్షణ లోపించిందని, మందుల లభ్యత తగ్గిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బాన్సువాడ మాతా - శిశు ఆసుపత్రిలో సిజేరియన్ శస్త్రచికిత్సల అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలను ఆయన సోమవారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిమ్స్...