రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార యత్నం నుండి తప్పించుకోవడానికి ట్రైన్ లో నుండి దూకిన బాధితురాలిని బీఆర్ఎస్ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి గాంధీ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సదర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో బాధితురాలిపై అత్యాచార యత్నం జరిగిందని...