జిల్లాలో బీసీ చైతన్యం అధికంగా ఉంది

  . . . జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్   వెబ్ డెస్క్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలో బీసీ చైతన్యం అధికంగా ఉందని, దేశంలో ఎక్కడ బీసీలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినా జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొని తమ గళాన్ని వినిపించడం ఆనందంగా ఉందని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన 11వ ఓబీసీ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల్...